విశాఖకు చేరుకోనున్న కేంద్ర ప్రభుత్వ బలగాలు

(విశాఖపట్నం,నిజం న్యూస్)


విశాఖకు చేరుకోనున్న కేంద్ర ప్రభుత్వ బలగాలు


కరోనా నేపథ్యంలో భద్రతా విధులు నిర్వహించనున్న బలగాలు


క్వారెంటైన్ సెంటర్స్ వద్ద మోహరించనున్న కేంద్ర బలగాలు


ప్రతి 900 - 1000 మంది వద్ద భద్రతా సిబ్బంది సెక్యురిటి చేపట్టనున్న  బలగాలు


రేపటి లోగా విశాఖ చేరుకొనే అవకాశం.