భర్త ను చంపిన భార్య

(విశాఖ,నిజం న్యూస్ )


వన్ టౌన్ కోటవీధిలో భర్తను చంపిన భార్య
అర్థరాత్రి గొడవ పడ్డ భార్యాభర్తలు.
కోపంతో భర్త బంగారి (32) కు ఉరి వేసి  వేలాడదీసిన భార్య రాణి (27)
తన భర్తే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడంటున్న భార్య.
కాదు భర్తను భార్య రాణినే హత్య చేసిందంటున్న స్థానికులు.
గొడవలు పడినప్పుడల్లా భర్తను భార్య చావబాదేదని, ఇప్పుడు ఏకంగా  చంపేసిందనీ అంటున్న స్థానికులు.
ఘటనాస్థలికి చేరుకుని పోస్టు మార్టం కోసం మృతదేహాన్ని కేజీహెచ్ కు తరలించిన పోలీసులు.
భార్యను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న వన్ టౌన్ పోలీసులు..