<no title>

విశాఖపట్నం (నిజం న్యూస్): విశాఖ, ఉత్తరాంధ్ర సాంస్కృతి సాంప్రదాయాలు, కళలు ప్రతిబింబించే విధంగా ఈ ప్రాంత ప్రతిష్టను చాటిచెప్పేలా విశాఖ ఉత్సవ్ నిర్వహించను న్నట్లు రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక క్రీడలు యువజన సర్వీసుల శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రతి నిధులు అధికారులు స్థానిక ప్రజలు ఈ ఉత్స వాలను విజయవంతం చేసేందుకు తోడ్పడాల ని పిలుపునిచ్చారు. ఈనెల 28, 29 తేదీలలో రామకృష్ణ బీచ్, వైయస్సార్ సెంట్రల్ పార్క్ లో పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహిస్తున్నా మన్నారు. విశాఖ ఉత్సవ్ ప్రారంభోత్సవానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హాజరవుతారని, ముగింపు ఉత్సవానికి రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ విచ్చేస్తారని తెలిపారు. ప్రముఖ సినీ హీరోలు వెంకటేష్, రవితేజ, సంగీత దర్శకులు తమన్, దేవి శ్రీ ప్రసాద్ ప్రదర్శనలలో పాల్గొంటారన్నారు. టీవీ (మిగతా 2వ పేజీలో) శారు. సబ్ సెంటర్లు, ఆస్పత్రులు, మెడికల్ కాలేజీలు, కొత్త మెడికల్ కాలేజీలు, కొత్తగా నిర్మించదలచిన కిడ్ని, క్యాన్సర్ ఆస్పత్రులకు నిధుల సమీకరణ, ఖర్చుపై సీఎం వైఎస్ జగన్ అధికారులతో చర్చించారు. నాడు-నేడు కోసం డిసెంబర్, జనవరి, మార్చిలలో మూడు విడతల్లో టెండర్లు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఆరోగ్య లబ్దిదారుల జాబితాను గ్రామ సచివాలయాల్లో అందుబాటులో ఉంచాలన్నారు. ఎవరై నా లబ్దిదారులు మిగిలిపోతే.. వారు ఎవరిని సంప్రదించాలి.. ఎవరికి దరఖాస్తు చేయాలన్న అంశాలను కూడా పొందుపరచాలని తెలిపారు.