7న మహిళా జర్నలిస్టులకు విశిష్ట ప్రతిభా పురస్కారాలు

7న మహిళా జర్నలిస్టులకు విశిష్ట ప్రతిభా పురస్కారాలు


 


విశాఖపట్నం : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 7న వైజాగ్ జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో వివిధ మీడియా సంస్థల్లో విధులు నిర్వహిస్తూ ప్రతిభాపాటవాలు ప్రదర్శిస్తున్న పలువురు మహిళా జర్నలిస్టులను ఘనంగా సత్కరించనున్నట్లు ఫోరం అధ్యక్ష, కార్యదర్శులు గంట్ల శ్రీనుబాబు, ఎస్.దుర్గారావులు తెలిపారు. మంగళవారం డాబాగార్డెన్స్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వీరు మాట్లాడుతూ  సమాజాభివృద్ధి కోసం పాటు పడుతున్న మహిళా జర్నలిస్టులను  విశాఖపట్నం : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మీడియా సంస్థల్లో విధులు నిర్వహిస్తూ ప్రతిభాపాటవాలు ప్రదర్శిస్తున్న పలువురు మహిళా ఘనంగా సత్కరించనున్నట్లు ఫోరం అధ్యక్ష, కార్యదర్శులు గంట్ల శ్రీనుబాబు, ఎస్.దుర్గారావులు మంగళవారం డాబాగార్డెన్స్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో తెలిపారు . ఈ సమావేశంలో వీజెఎఫ్ ఉపాధ్యక్షులు ఆర్.నాగరాజు పట్నాయక్, మహిళా జర్నలిస్టుల అవార్డుల కమిటీ ఛైర్మన్ పి.వరలక్ష్మి, కార్యవర్గ సభ్యులు ఎమ్.ఎస్.ఆర్.ప్రసాద్, ఇరోతి ఈశ్వరరావు, గయాజ్ తదితరులంతా పాల్గొన్నారు.


 


వీజెఎఫ్ విశిష్ట ప్రతిభ పురస్కార అవార్డు గ్రహీతలు వీరే..


- 1.ఎమ్.ఉమారాణి (ఈనాడు) 13 పి.సురేఖ (డెక్కన్ క్రానికల్) 2. బలివాడ శ్రీదేవి(సాక్షిటీవి) 14. ఎమ్.శ్రీ చందన (ఇండియన్ ఎక్స్ ప్రెస్) 2. అనురాధ (హెచ్ఎం టీవి) నూస్ రీడర్స్ 4. రాజేశ్వరి (సాక్షి) 15 పి.వరలక్ష్మి (వాజి) 5. పి.సుధారాణి (ఆంధ్రప్రభ) 16 వి.కృష్ణవేణి (వీటిల్) 6. టి.నాగలక్ష్మి (స్వతంత్ర వార్త) 17 పి.రత్నమాల (ఆకాశవాణి) 7. బి.డి.వి.ఎల్.శిరీష ( వార్త) ఆర్.జె.అవార్డు గ్రహీతలు వీరే 8. పి.వరలక్ష్మి (లీడర్) - 18 బిందు (రెర్ఎస్ఎం) 9. పి.రోహిణి (మనభూమి) 19 షర్మిళ (రేడియో సిటీ) ఇంగ్లీష్ దినపత్రికలు విజెఎఫ్ బాల నృత్య ప్రావిణ్యపురస్కారాలు 10 నివేదిత గంగోళి (ది హిందూ) 1. వి.శ్యామ సౌమ్యశ్రీ (అంతర్జాతీయ నృత్య కళాకారిణి) 11 ఎస్.మెహతా (టైమ్స్ ఆఫ్ ఇండియా ) 2. జి.డింపుల్ (అంతర్జాతీయ నృత్య కళాకారిణి) 12 రాణి దేవల్ల (హ్యాన్స్ ఇండియా) N +